Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిఖిల లోక పాలకా- జగతి జీవ కారకా
పాహిమాం- పాహిమాం- మాం పాహి మాం
పల్లవి
జగమేలు తండ్రికి జయమంగళం
జగదేకవీరుని కి శుభమంగళం
నిత్య జయ మంగళం
గీతము తో సంగీతముతో.... ll2ll
నీ పూజలు సేయంగ నిలిచాము మేము ll2ll
1 వ చరణం..
నీ ఆలయమే శాంతికి నిలయం-
నేను సేవించే జీవమే ధన్యం ll2ll
నోములు పండే పూజా బలిని ll2ll
అందుకును మయా ఇలవేల్పు నీవై ll జగమేలు ll
2 వ చరణం..
నవ బంధాలే జీవిగ నిలిచే-
నవ మందిరమే ప్రాణిగా పిలచే ll2ll
సుందరమై గుణ బంధురమైనా ll2ll
పూజా బలి వర బలియై వెలయగ ll జగమేలు ll