Type Here to Get Search Results !

నిఖిలేశు దేవునికి నీరాజనములు ( nikhileshu devuniki nirajanamamulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిఖిలేశు దేవునికి నీరాజనములు - 

వరకన్య భవునికి వందనార్పణములు 


1. కలుషములు హరియించు పరిశుద్ద బలిలోన-

వేదనలు శోధనలు మడియించు స్వామి

సరియైన బలులనే ఈనాడు అర్పింతు -

మరులోక జీవమ్ము మృత జీవితుల కిమ్ము 


2. జీవించు వారలకు మృతులైన వారలకు -

న్యాయంబు వగదెంచె ఏతెంచే స్వామి

మృతుడైన లాజరుకు కృపజూపినటుల-

మరులోక జీవమ్ము మృత జీవితులకిమ్ము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section