Type Here to Get Search Results !

నింపుము దేవా ( nimpumu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

నింపుము దేవా ` పరిశుద్ధాత్మతో ` 

సొంపుగ మమ్ములను ` నింపుమయ


1 వ చరణం.. 

ఎచ్చట ఇద్దరు ` ముగ్గురు 

కూడిన నచ్చటనే నీవుందువుగాllనింపుll 


2 వ చరణం.. 

అడుగుడి మీకు ` ఇవ్వబడునని

నుడితివయ్యా నిక్కముగాtllనింపుll 


3 వ చరణం.. 

పరము నుండి వరము నొసగి

స్థిరభక్తులగా జేయమయాllనింపుll 


4 వ చరణం.. 

కడవరకు ` విశ్వాసముతోనే 

కదలక మమ్ము ` నిలబెట్టుమయtllనింపుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section