Type Here to Get Search Results !

నిత్యజీవ ఆత్మా జీవము ఒసగరావా ( nithyajeeva athma jeevamu osagarava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. నిత్యజీవ ఆత్మా! జీవము నొసగరావా 

కావరావా వేగరావా జీవమునివ్వగ రావా 


2. ప్రేమ స్వరూప ఆత్మా ! ప్రేమతో నింపగ రావా

కావరావా వేగరావా ప్రేమతో నింపగ రావా 


3. దివ్య వాక్కైన ఆత్మా! జ్ఞానము ఇవ్వగ రావా

కావరావా వేగరావా మమ్ము నడుపగ రావా 


4. సత్య స్వరూప ఆత్మా! సత్యము బోధింప రావా

కావరావా వేగరావా నీతిని బోధింప రావా 


5. దివ్య వెలుగైన ఆత్మా! వెలుగై త్వరగా రావా br> కావరావా వేగరావా వెలుగును నింపగ రావా 


6. శక్తి స్వరూప ఆత్మా! శక్తితో నింపగ రావా

కావరావా వేగరావా శక్తితో నింపగ రావా


7. కృపగల దివ్య ఆత్మా! కృపతో నింపగ రావా 

కావరావా వేగరావా కృపతో నింపగ రావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section