Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిండుగున్నది పోర్లుతున్నది –
వరదలా పారుతున్నది యేసు నీ కారుణ్యము
ప్రానమున్నది – ప్రేమ ఉన్నది –
గుండెల్ని నింపుతున్నది యేసు నీ కారుణ్యము
1. ఓర్వలేని హేరోదు- ఈర్ష్యతో ఆనాడు -
నిన్ను చంప, తలచిన పసి వారిని చంపినా ||2||
ఆగలేదు నీ కారుణ్యం- ఆపలేరు నీ కారుణ్యం ||2|| ll నిండు ||
2. ధర్మశాస్త్ర బోధకులు – పెద్దలు
పరిసేయ్యలు కుట్రలు పన్ని,నశిక్షలే వేసినా ||2||
ఆగలేదు నీ కారుణ్యం -ఆపలేరు నీ కారుణ్యం ||2|| ll నిండు ||
3. మోము పై ఉమ్మిన – కొరడాతో కొట్టిన –
గుండెపై గుద్దిన – కాళ్ళతో తన్నినా ||2||
ఆగలేదు నీ కారుణ్యం -ఆపలేరు నీ కారుణ్యం ||2|| ll నిండు ||
4. చర్మాన్ని చీల్చిన - మేకులు గుచ్చిన –
చేదుచిరక్నిచినా – ప్రక్కలో పొడిచినా ||2||
ఆగలేదు నీ కారుణ్యం -ఆపలేరు నీ కారుణ్యం ||2|| ll నిండు||