Type Here to Get Search Results !

నుతియింతు కన్యకా ( nuthiyinchu kanyaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నుతియింతు కన్యకా నీ మహాత్యము 

భజియింతు మాతరో నీదునామం 

ఆ.....ఆ....ఆ....ఆ... 


నిను వెంబడిరతుము మరియా....

నీనీడ నిలుతుము మాతా 

మానవ హృదయాలలో నీవు 

మహిమను పొందితివమ్మా 


1 వ చరణం.. 

జన్మంబు తోడనే అనఘాత్ము రాలైన 

నిర్మల మాతవు నీవే ||2||

నిను గన్న తండ్రిని భరియించి 

కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే llనినుll 


2 వ చరణం.. 

ఏడేడు బాకులు ఎదనిండి పోయిన 

వ్యాకుల భరితవె అమ్మా 

ఉత్థాన పుత్రుని మహిమలో నీవు 

మహిమాత్మురాలైతివమ్మా llనినుll 


3 వ చరణం.. 

పరలోక రాజ్ఞిగా పరమందు చేరిన ఓ పరిశుద్ధ మరియా 

పాపాత్ములగు మాదు మరణంబు వేళల మము బ్రోవ వేడుము....ఆమెన్. llనినుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section