Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నేనే మార్గము
ప. నిన్న నేడు రేపు యేసు మనతో వున్నాడు
నీలో నాలో మనలో
యేసు మదిలో మెదిలాడు ||2|| ||అ||
అల్లెలూయ........ ||2||
1. నీటిని రసముగ మార్చిన
యేసు మనతో వున్నాడు
నిన్న నన్ను తన
బిడ్డలుగా మార్చుచున్నాడు ||2|| ||అ||
2. కుంటి వానిని నడిపిన యేసు
మనతోవున్నాడు కంటికి రెప్పలా
నిన్ను నన్ను కాయుచున్నాడు ||2|| ||అ||
3. మరణము నుండి లేచిన యేసు
మనతో వున్నాడు నిన్ను నన్ను
మృత్యుంజయునిగ మార్చివేస్తాడు ||అ||