Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1
నిన్ను మరువను దేవా ఎన్నడు -
నిన్ను విడువను దేవా ఎన్నడు
నాలోన ఈ ప్రాణము ఉన్నంత వరకు
నీ నామమే పాడెదను దేవా - నీ వాక్యమే చాటెదను ||2|| llనిన్నుll
1 వ చరణం..
నా తల్లిదండ్రులు నన్ను మరచిన నా బంధుమిత్రులు ద్వేషించిన ||2||
నీ రెక్కల నీడలో నన్ను దాచిన దేవా స్తోత్రము ఏ దినమైన ఏ క్షణమైన
నీ నామమే పాడెదను ఏ దినమైన ఏ క్షణమైన నీ వాక్యమే చాటెదను
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
2 వ చరణం..
నీ దివ్య పిలుపును నే మరువగా నీ పరమ విధిని విడనాడగా ||2||
వె లేని నీ కృపతో-నన్ను పిలిచిన దేవా స్తోత్రము ||2||
జీవించిన మరణించిన నీ నామమే పాడెదను
(నే) జీవించిన మరణించిన నీవాక్యమే చాటెదను
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య