Type Here to Get Search Results !

నిను విడువను ఎడబాయనని ( ninnu viduvanu edabayanani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిను విడువను ఎడబాయనని - వాగ్దానము ఇచ్చిన దేవా ||2|| 

నా ప్రభువా నా యేసయ్యా - నాకేడెమా నా శైమా ||2|| llనినుll 


1 వ చరణం.. 

చూడుము నా అరచేతులలో - చెక్కుకొని యున్నానని అన్నావు 

భయపడకుము పేరుపెట్టి నిన్ను - పిలుచుచు ఉన్నానని అన్నావు 

నా తల్లి తండ్రి నీవే - నా పోషకుడవు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా ||2|| llనినుll 


2 వ చరణం.. 

జలములలో నేను వెళ్ళునపుడు - నా మీద పొర్లి పారవన్నావు 

అగ్ని మధ్య నేను నడచునపుడు - జ్వాలలు నన్ను కాల్చవన్నావు 

నా సృష్టికర్త నీవే - నా ప్రాణదాత నీవే నా రక్షణ కర్త నీవే యేసయ్యా ||2|| llనినుll 


3 వ చరణం.. 

లెమ్ము తేజరిల్లుమా నీ మీదికి - వెలుగు వచ్చి యున్నాదని అన్నావు 

నా మహిమను నీమీద యుంచి - ప్రకాశింప జేస్తానని అన్నావు 

నా ఆత్మ వెలుగు నీవే - నా స్నేహితుడవు నీవే నా విమోచన నీవే యేసయ్యా ||2|| llనినుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section