Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిన్ను మరువను యేసయ్యా ` నిన్ను మరువను యేసయ్యా ||2||
నాలో ప్రాణం ఉన్నంత వరకు ||2||
(నే) నిన్ను మరువనయ్యా ||2||
ప్రేమ స్వరూప ప్రాణదాత ` నిన్ను మరువనయ్యా ||2|| llనిన్నుll
1 వ చరణం..
దాహముతో నేనున్నానని ` నా కోసం ప్రార్థన చేసితివా
నా ఆత్మను రక్షించాలని ` ప్రార్థన చేసితివా llనిన్నుll
2 వ చరణం..
బలహీనుడనై యున్న నన్ను ` బలపరచా వచ్చితివా దేవా ||2||
నా కృప నీకు చా...లని పలికిన ` నీకే స్తుతి మహిమ llనిన్నుll