Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిన్ను నేను చూడాలి నీకై నీకై వేచి ఉన్నానయ్యా ||2||
1 వ చరణం..
యేసు యే....సు నీవెవరో తెలియదని ` బొంకానయా ||2||
నువు చేసిన అద్భుతాు కళ్ళారా చూసి
నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవిచూసి
నీవెవరో తెలియదని బొంకానులే
నా.... హృదయం తపించేనులే........ t llనిన్నుll
2 వ చరణం..
నీకూ.... నీ కూ ` నా తనువు మనస్సు అర్పింతును ||2||
నువు చేసిన అద్భుతాలు నే ప్రకటిస్తాను
నీ ప్రేమ నీ కరుణ లోకాన పంచెదను
నీవెవరో లోకమున చాటెదను ` నే జీవింతు నీ సాక్షిగా llనిన్నుll