Type Here to Get Search Results !

నినుగూర్చి ధ్యానింతున్ ప్రభూ ( ninnugurchi dhyaninthun prabhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నినుగూర్చి ధ్యానింతున్ ప్రభూ

నీ నామము కీర్తించెదన్

నా ప్రభువా నాదేవా నీ వాక్యం ధ్యానింతును


1 వ చరణం.. 

పాపినని నన్ను ఒప్పించితివి

ఒప్పుకొనినపుడు క్షమించితివి

ఎన్నడెరుగని శాంతి సంతోషముల్

నిత్యజీవం పొందియుంటిని నిను


2 వ చరణం.. 

వర్ణింపశక్యంకాని ఆశ్చర్యప్రేమ

ఎన్నతరమా నీ అద్భుతకృప

నరుడనైన నాపై చూపినజాలి

నమ్మదగినతనమును


3 వ చరణం.. 

కడవరి వర్షంవలె దిగనిమ్మయా

ఆది అపోస్తులపై దిగినట్లుగా

సర్వ శరీరులపై నీ పరిశుద్దాత్మ

కుమ్మరింపనీయుమయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section