Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిన్ను వెంబడింప - నేను నిర్ణయించాను
నా యేసయ్యా - నా ప్రియుడా నన్ను ప్రేమించి - నిన్నే అర్పించావు నిన్నే ప్రేమించి - నన్నే అర్పింతున్ ll 2 ll
ఎంత మూల్యంము చెల్లించినా - అది నీకు సమం కాదు ప్రభూ ll 2 ll
నా యేసయ్యా ...... నా ప్రియుడా ........ ll 2 ll
1 వ చరణం..
ఈ లోకం నా వెంట వచ్చినా - నీ సిలువ నా ముందుండగా ll 2 ll
నా రక్షకా నిన్నే వెంబడిరతును ||2||
- నీతో కలసి నే సిలువను మోసి ఈ లోకాన్ని - నే రక్షింతును ||2ll ||ఎంతll
2 వ చరణం..
ఎవ్వరు నిను వదలిపెట్టినా - నే మాత్రం నిన్ను విడవను ll 2 ll
నా రక్షకా నిన్నే వెంబడిరతును ||2||
- నీవు ఒసగు నీ కృపను పొంది ఈ లోకాన్ని - నే జయించెదను ||2ll ||ఎంతll