Type Here to Get Search Results !

నిరతము మా జగద్గురువుని ( nirathamu maa jagathguruvuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిరతము మా జగద్గురువుని-దేవగావవే 


1:- 

నిరతము మా జగద్గురువుని ధరణి మరువక

పరమ దేవ నరుల పోషక – శరణు జూపవే || నిర || 


2:- 

వాలయమగు నేలమీద – వారి శత్రువుల 

జాలములను దూలదోలి – మేలు మీరగ || నిర || 


3:- 

భవ్య కరుణ నెపుడు – మా జగద్గురునికి 

దివ్య వారము లొసగి చూపు దీన రక్షకా || నిర || 


4:- 

వారి యాజ్ఞ నెల్ల జనులు – మీరకుండును 

భూరి నీదు సత్యమున – జేరవేయవే || నిర || 


5:- 

శ్రేయముగ మాదు తండ్రి నుగురు రాయకున్

ఆయురారోగ్య భాగ్యము – బాయకొసగవే || నిర || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section