Type Here to Get Search Results !

నిను తలచిన తరుణంలో ( ninnu thalachina tharunamlo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నిను తలచిన తరుణంలో 

పులకించెను తనువే మనసై 

మా యేసువై మా క్రీస్తువై ||2|| 

మము బ్రోవగ రావా దేవా ||ని|| 


1. జీవితమంత నిస్వార్థం 

కోరికలేని నీ నైజం ||2|| 

ఆ నైజమునే మేము ||2|| 

ఆనందాచరణగ తలచి ||2|| ||ని|| 


2. నీకే అర్పితమయ్యాము 

నీకై వేచి యున్నాము ||2|| 

నీ దర్శనమే మాకు ||2|| 

మా జీవిత భాగ్యము దేవా ||2|| ||ని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section