Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ ||4||
పల్లవి:
నిరతము నీతో నుందుము - యేసయ్యా
నిత్యజీవ పలుకలు గల - యేసయ్యా
1 వ చరణం..
ధర్మశాస్త్ర బోధనలు - దివ్యగ్రంధ సూక్తులె
ధర్మమెంతో చాటునులే - ధన్యతను చూపునులే ||2||
పరమవరము లిచ్చునులే - పాపమెల్ల త్రుంచునులే ||2||
కరుణనెంతో చూపునులే కలతలెల్ల బాపునులేllహల్లెలూll
2 వ చరణం..
రెండంచుల ఖడ్గమువలె - దివ్య వాక్కులుండెనయ
ఖండిరచె శక్తితోను - దివ్వమాటలున్న వయ అద్ధమువలె
పనిచేయును - సరిదిద్ధును మన తప్పులు
శుద్ధముగా స్వీకరించు - నీలోనికి ప్రభువాక్యము llహల్లెలూll