Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే ||2||
వినమ్ర హృదయుడు
ఆయనే విమలాత్ముడు శ్రీ క్రీస్తుని ||2||
భక్తితో లోకాన ముందుకు పోదాం రండీ
హృదిలో లోకాన ముందుకు
పోదాం రండీ ||2|| ||ని||
1. తండ్రి మూలమున నేను జీవించుచున్నాను ||2||
నన్ను భుజించువాడు,
నా మూలమున జీవించునని
ప్రభు పలికెను.....ఓ....ఓ...ఓ....ఓ....
మార్గము సత్యము
ఆయనే మమతను పంచే దేవుడే ||2||
భార హృదయాలరారండి రండి
అని పలికిన ప్రభుని
భక్తితో లోకాన ముందుకు పోదాం రండీ ||2|| ||ని||
2. ఈ లోకములో జీవించుటకు నేనిచ్చు
ఆహారము నా శరీరము ||2||
నన్ను భుజించువాడు నిరంతరము జీవించునని
ప్రభు పలికెను....ఓ....ఓ...ఓ....ఓ....
హృదిలో పాపము తొలగించి
భక్తితో రావో సోదరా ||2||
శాశ్వత జీవమిదే రండి రండని
పలికిన క్రీస్తుని ||2||
భక్తితో లోకాన ముందుకు పోదాం రండీ ||2|| ||ని||