Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: అంతట దీవియందు ఒక స్త్రీ దర్శన మిచ్చెను
సూర్యుడే ఆమె వస్త్రములు -
చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను
ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములుగల కిరీటములుండెను
ప: నిర్మల గిరిపైన వెలసిన మాత
నిలిచామమ్మ నీ సన్నిధి
నిరతము నీ ప్రేమ మాపై కురిపింప -
నిలిచావా నీవు నిర్మల గిరిపైన
1. తండ్రి చిత్తముకు తలవంచి -
లోక రక్షకుని ఇలకందించితివి
తనయుని బాటలో నడచిన రీతిన -
మము నడిపింప దీవించు తల్లి
2. సిలువ నాధునికి అండగ నిలిచి -
దివిభువి యందున ధాత్రిగ వెలసితివి
ఆ దివ్య సుగుణాలు మాకందించగ -
నిర్మలమాతగా ఇల వెలసితివా