Type Here to Get Search Results !

నిర్మలగిరిపై వెలసిన ( nirmalagiripai velisina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిర్మలగిరిపై వెలసిన అమ్మకు

ప్రణతులు చేతును మోదముతో ll 2 ll 


1.ఆశ్రిత జనులకు ఆశ్రయమిత్తువు 

నమ్మిన వారికి వరముల నిత్తువు

ఆప్తుల రక్షకి ఆశ్రిత పాలకి

అమ్మల కమ్మవు – మా మరియమ్మవు ll నిర్మల ll 


2.పిలచిన పలికెడి తల్లివి నీవే

కోరిక తీర్చెడి మాతవు నీవే 

నీ సహా పదముల చేతుల మోడ్చి

అవనత శిరముతో వేడెదము ll నిర్మల ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section