Type Here to Get Search Results !

నీరు లేని నది ( niru leni nadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప : నీరు లేని నది ఒక నదియేనా? ||2|| 

ప్రభూ! నీవు లేని జీవితం జీవితమేనా||2|| 

జీవ జలము నాలో నింపగ రావా ||2|| 

ఆత్మ దాహము తీర్చుము దేవా ||2|| 


అ: రావా దేవా నను కావగ రావా 

ఆత్మ దాహము తీర్చగ రావా ||2|| 


1. నీకై ప్రతి చోట వెదకితి దేవా ||2|| 

తీర లేదయ్యా నా దాహము 

అలసిన నాకు నీ దర్శనమీవా ||2|| 

తీర్చుము దేవా నా ఆత్మ దాహము ||2|| 


2. దప్పిక గొన్న వారినెల్లా

నీ చెంతకు రమ్మని పిలిచిన దేవా ||2|| 

అలసిన నాకు నీ దర్శన మీవా ||2|| 

తీర్చుము దేవా నా ఆత్మ దాహము ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section