Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాగగగ గరగగ రిగరి సరిసా నిరిససపా
గపదస గపదసరిగా
1 వ చరణం..
నీతి వస్త్రము నీవు ధరించుము
యేసుని చూడగను నిండుమనసుతో
నీవరుదెంచుము యేసుని కొలవగను ||2||
ధవళ వస్త్రమునా దూత బృందమునా
ఆఆఆఆఆ...........
దేవదేవుడు దేవుని పుత్రుడు దిగిరానున్నాడు
నింగి నుండి దిగిరానున్నాడు
అభివందనం.... దేవా అభివందనం
అభివందనం.... యేసు దేవా అభివందనం
సానిసాని పగప నిరిసని
సనిసగాపరి నింపపగా ||2||
2 వ చరణం..
ఆదివారము మన ప్రభుదినము
మరువకు సోదరా అనుదిన ప్రార్థన
ఆ ప్రభు మెచ్చును దీవెన లిచ్చునులే
ఆలయ గంటలు మ్రోగుచున్నవి
ఆఆఆఆఆ ||2||
అదిగదిగో దేవుని పిలుపు
రమ్మనుచున్నాడు యేసు
నిన్ను రారమ్మనుచున్నాడు
అరుణోదయం...ప్రేమ అరుణోదయం
అరుణోదయం..యేసు ప్రేమ అరుణోదయం