Type Here to Get Search Results !

నీతోనే వుండాలి ( nithone vundali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం - 10 


ప. నీతోనే వుండాలి నా స్వామి 

నీలాగే మారాలి రేయింబవళ్ళు మేలుకొని 

నీ సన్నిధిలోనే నిలవాలి 

స్వామి నిన్నే నేస్తుతించాలి 

జై....జై.... యేసురాజా.... ||2|| 


1. ఈలోక ప్రతిష్టయంత... ధూళిగ మారాలి ||2|| 

నిన్నే నాదృష్టిలో నిలుపుకొని ||2|| 

నీకై బ్రతకాలి... నీ సాక్షిగ మారాలి 

జై.... జై.... యేసురాజా... 


2. నశించిపోవు ఆత్మలకై : 

కన్నీటి ప్రార్థన చేయాలి ||2|| 

ప్రతిక్షణం మేల్కొని ప్రార్థించే ||2|| 

కాపరిగా నే మారాలి.. 

నీ రాజ్యమునే స్థాపించాలి... 

జై... జై..యేసురాజా... 


3. నీ వాక్కును డాలుగ చేసుకొని.... 

ధర్మయద్ధము జరపాలి ||2|| 

విశ్వాస ఖడ్గము చేపట్టి సైతాను నే జయించాలి... ||2|| 

నీ మహిమను నే ప్రకటించాలి 

జై...జై....యేసురాజా... 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section