Type Here to Get Search Results !

నిత్య బలిపూజ నీమది నుండగ ( Nithya balipooja nimadhi nundaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప నిత్య బలిపూజ నీమది నుండగ 

నేడు దివ్య బలిపూజ సమాప్తమైనది 

ముగిసెను ఈ దివ్య బలిపూజ 

ఆయత్త మైనది నీ జీవిత బలి 


1. ఈ జీవితములో ఈ రోజు 

సంభవించు సుఖ దుఃఖములన్నియు 

శ్రీ యేసు స్వామికి సమర్పింపగను 

ఇచ్చట గుమిగూడి యుంటిమి ||ని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section