Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిత్య సహాయ మాత- ప్రార్ధించు మాకై తల్లి
మీ బిడ్డలమైన మాకై- ప్రార్ధించు స్నేహ మాత
1 వ చరణం..
బాధలతో నిండియున్న- మీ బిడ్డలమైన మేము
కన్నీటి కనుముల నుండి- నీకై విలపించు చున్నాము
2 వ చరణం..
వినువమ్మ మా రోదనలు- నడిపించు నీ మార్గంలో
నీ దివ్య సుతుని వద్ద- చేర్చమ్మ మీ బిడ్డలను