Type Here to Get Search Results !

నిత్య సహాయిని మా మరియ ( Nithya sahayini maa mariya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: నిత్య సహాయిని మా మరియా - 

పరమున చేర్చెడి ప్రియ జననీ ||2|| 

మా మరియా మొర వినుమా -

ఇలలో నీవే పాపుల శరణం ||2|| 


1. దేవుని వరములు నిండుగ పొంది ధన్యత నొందితివి-||2|| 

దేవుని ఆజ్ఞకు మారు పలుకక శిరసావహించితివి - ||2|| 

లోక రక్షకుని గర్భ ఫలముగా మా కందించితివి

జేసుని మాకై ప్రేమతో పెంచి జగతికి అర్పించితివి-||2|| 

ఇలలో నీవే మాకు అభయం - మాకై ప్రార్థన చేయుము నిరతం ||2|| ||నిత్య|| 

ఆఆఆ... ఆఆఆ.......................... ఆఆఆ... ఆఆఆ...


2.కానా పెండ్లిలో క్రీస్తుని వేడి దీనుల బ్రోచితివి

కల్వరి గిరిలో వ్యాకుల మాతగా వేదన నొందితివి-||2|| 

ఆపద వేళలో అవసరాలలో శరణం నీవమ్మా

శోధన బాధలు జయించుటకు తోడుగ రావమ్మా 

ఇలలో నీవే మాకు అభయం - మాకై ప్రార్థన చేయుము నిరతం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section