Type Here to Get Search Results !

నిత్యము స్తుతించిన ( nithyamu sthuthinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిత్యము స్తుతించిన నీ రుణం తీర్చలేను

సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను

రాజా రాజా రాజా రాజాధిరాజువు నీవు

దేవా దేవా దేవా దేవాది దేవుడవు ll2ll 


1 వ చరణం.. 

అద్వితీయ దేవుడా ఆది అంతమునై యున్నవాడా ll2ll 

అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు ll2ll 


2 వ చరణం.. 

జీవ మైన దేవుడా జీవమిచ్చిన నాధుడా ll2ll 

జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి ll2ll 


3 వ చరణం.. 

మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా

మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా ll2ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section