Type Here to Get Search Results !

నీవే అమ్మా ఆరోగ్యమాత ( nive amma arogyamatha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: Fr. Mathew OCD 

Music: Bosy Anthony 

Album: రావా నా దేవా 


ప. నీవే అమ్మా ఆరోగ్యమాత

కరుణామయి... జననీ ||2|| 

స్వర్దకుమారుని పెంచిన మాతా

నీవేగ అందరికి శరణం 


1. అమలోద్బవి కరుణాంబిక పరిశుద్దమాతా

నీదర్శనం ఈ వేళలో ఆనందమే 

నీ పాదమే మా రక్షణ ఓ మేరి మాతా 

ఎల్లప్పుడు నీతోడనే జీవింతు మాతా 

నీ దయ మాపై ఉంచు మరియ 

రక్షణ భాగ్యం ఒసగుమమ్మా 

నా జీవితాంతం నిన్నాశ్రయించి 

జీవించు భాగ్యం ఒసగుమమ్మా 

ఆవే మరియా... ఆవే మరియా

ఆవే.... మరియా... 


2. దు:ఖమైన భాదయైన.... ఓ మేరిమాత

నీ సన్నిధి చేరాలని తాపత్రయం 

నాగుండెలో నీరూపమై... నిలిచేను మాతా 

నీ ప్రేమతో కరుణించవా..ఈ వేళలో 

దేవుని ఆత్మతో... నిండిన మాతా 

దేవుని వచనం నేర్పుమమ్మ 

నీ సన్నిధానం చేరిన మమ్ము 

ఆశీర్వదించి కావుమమ్మా..

ఆవే మరియా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section