Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఆత్మాంజలి - 2
ప. నీవే నా స్వామి-నీవే నా ప్రభువా ||2||
నాకై సిలువలో మరణించి
నీ రుధిరము నాకై కార్చితివి
స్తోత్రమయా యేసయ్యా
స్తుతి స్తోత్రమయ్యా మెస్సయ్య
1. తండ్రితో ఐక్యము చేయగను
నీ ప్రాణము వెలగా పెట్టితివి
జీవించినా మరణించినా
నీ కొరకే నా ప్రభువా
నే జీవించినా మరణించినా
నీ కొరకే ప్రభువా ||2|| ||నీ||
2. పాపపు ఊబిలో పడిపోకుండా
నీ చేయిచాచి నన్ను రక్షించితివి ||2||
నే ఆడినా నే పాడినా నీ నామమునే స్వామి ||2|| ||నీ||