Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవే నిరంతరం యేసువా.... నా జీవితంలో నీవే నిరంతరం
ప: తల్లి దండ్రియు నీవు నాకు నిరంతరం -కన్న బిడ్డగ కాపాడినావు - నిరంతరం
నీ కృపలో జీవింతు నేను నిరంతరం -నీతోనే ఉంటా నీలోనే ఉంటా - నిరంతరం
నిరంతరం నిరంతరం యేసే నిరంతరం -నిరంతరం నిరంతరం క్రీస్తే - నిరంతరం
1. జీవాహారం ఇచ్చినావు - నిరంతరం - జీవజలము పోసినావు - నిరంతరం
ప్రాణమిచ్చి కాపాడినావు - నిరంతరం -నీ వెంతో త్యాగం చేసినావు - నిరంతరం
2. నిత్య జీవము ఇవ్వగనాకూ - నిరంతరం -సత్యమార్గాన నడిపించినావు - నిరంతరం నా కోసమే నిలిచినావు - నిరంతరం - నీవెంతో కరుణచూపినావు - నిరంతరం