Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప నువ్వు పోయే దారిలో యెరుషలేము గుడివాడ
అచ్చ మల్లెపూలతోట యేసయ్య ||2||
1. కోసిరి పువ్వులు గుచ్చిరి దండాలు -
ఏసిరి నీ మెడ నిండా యేసయ్యా ||2||
2. ఏసిరి ఉయ్యాల ఊపిరి జంపాల -
పాడిరి జోలపాటా యేసయ్యా ||నువ్వు||
3. సన్న సన్న బైబిలు సంకాన బెట్టుకొని -
సాలూరు బైలుదేరినారు యేసయ్యా ||2|| ||నువ్వు||