Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఎంత ఘనుడవయ్య
ప. నీవున్నా చాలయ్యా నా యేసయ్యా ||2||
నాలోనే నీవయ్యా నా యేసయ్యా ||2||
నీ ప్రేమతో నను నింపుమా ||2||
నీ సేవలో నను నిల్పుమా ||2|| ||నీ||
1. ఎన్నినాళ్ళ జీవితం మళ్ళీ జీవింప చేసావు.
నీ వాక్కులో నన్ను నడుపుమా ||2||
నీ ప్రేమతో నన్ను కావుమా ||2|| ||నీ||
2. పాపినైన నన్నూ నీ సేవకు పిలిచావూ||2||
నీ ఆత్మతో నన్నూ నిల్పుమా నీ సేవకై
నన్నూ మలుపుమా ||2|| ||నీ||