Type Here to Get Search Results !

నీవే నిరంతరం ( nive nirantharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవే... నిరంతరం... యేసువా.... మా రక్షణదాయకా

నీవే... నిరంతరం... ఆ.....ఆ.....ఆ......ఆ.....

యేసుదేవా దీవించుమయ్యా నిరంతరం

కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం

నీతోడు మాకు ఉండిన చాలు ` నిరంతరం ||2||

నీ మార్గము మాకు చూపించుమయ్యా నిరంతరం

నీ వెలుగులో మమ్ము నడిపించుమయ్యా నిరంతరం

నిరంతరం.... నిరంతరం... మీకే వందనం

నిరంతరం.... నిరంతరం... మీకే వందనం llయేసుll 


1 వ చరణం.. 

సృష్టికర్తవు తండ్రివి నీవే ` నిరంతరం

మా సృష్టికర్తవు తండ్రివి నీవే ` నిరంతరం ||2||

మాకై జన్మించి ప్రేమను పంచిన దేవా స్తోత్రమయా

మాకై మరణించి లేచిన ఉత్తానుడా నీకు స్తోత్రమయా ||2||

నిరంతరం... నిరంతరం.... మీకే వందనం ||2||


2 వ చరణం.. 

కష్టాలలోను, బాధలలోను నిరంతరం

మా కష్టాలలోను, బాధలలోను నిరంతరం ||2||

మాకు ధైర్యము నీవే ` స్థైర్యము నీవే యేసయ్యా

మాకు ఓదార్పునిచ్చే తండ్రివి నీవే ` యేసయ్యా

నిరంతరం..... నిరంతరం..... మీకే వందనం ||2|| llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section