Type Here to Get Search Results !

నీవులేని నన్ను ( nivvu leni nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసే నా ఆశ - యేసే నా శ్వాస 

యేసే నా లోకం - యేసే నా గమ్యం 

యేసూ నీవే నా ఆలాపన - నీ కోసమే నా అన్వేషణ (2) 

1 నీవులేని నన్ను - ఊహించలేను 

నీవు నన్నుగా - మలచుమయ్యా (2) 

శరణు శరణు - నీ దివ్య చరణమో 

యేసా కరములెత్తి నన్ను లేవనెత్తు చిన్న ఆశ ||యేసూ|| 

2. నాకంటె నీవు బలవంతుడవై 

వశపరచుకొని నన్ను దీవించుమా (2) ||శరణు|| 

3. ఈ లోకమంతా - సంపాదించినా 

కలుగలేదయ్యా - నాలో ఆనందము (2) ||శరణు||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section