Type Here to Get Search Results !

నువ్వు నాతోడు ఉన్నావయ్యా ( nuvvu nathodu unavaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నువ్వు నాతోడు ఉన్నావయ్యా - 

నాకు భయవమేల నా యేసయ్యా 

నువ్వు నాలోనే ఉన్నావయ్యా - 

నాకు దిగులేల నా మెస్సయ్యా 

నాకు భయమేల నాకు దిగులేల - 

నాకు చింతయేల నా బీతియేల 

దేవా... దేవా... నీకే స్తోత్రం... - 

దేవా... దేవా... నీకే స్తోత్రం... 


1 వ చరణం.. 

కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు - 

వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు ||2||

అడిగిన వారికి ఇచ్చేవాడవు - 

వెదకిన వారికి దొరికే వాడవు 

తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవుllదేవాll 


2 వ చరణం.. 

వ్యాధులలో బాధలో ఊరట నిచ్చావు - 

రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు ||2||

నేనే సత్యం అన్న దేవా 

నేనే మార్గం అన్న దేవా ||2||

నేనే జీవం అని పలికిన దేవాllదేవాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section