Type Here to Get Search Results !

నువ్వేనా క్రైస్తవులను ( nivoka kraisthavulanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నువ్వేనా క్రైస్తవులను చంపిన సౌలువు 

అంధుడవై ఏడ్చిన సౌలువు నువ్వేన 

క్రీస్తును చూసిన పౌలువు నువ్వేనా ||2|| 

సువార్తను చాటిన పౌలువు నువ్వేన ||2|| 

నువ్వేనా నువ్వే నువ్వేనా 


1. గుడారాలను పడద్రో

గుడులనెన్నో కూల్చావు 

గుండెలేన్నో పిండావు 

గుడుల కొల్లగొట్టావు ||2|| 

తండ్రిని దేవుడంటూనే 

తనయుని కాదన్నావు ||2|| 

తుదకా తనయుని కోసం

తనువునే చాలించావు ||2|| ||ను|| 


2. సంద్రాలెన్నో దాటావు సమాజాలను కట్టావు

సంపదలన్ని వొదిలేసి సర్వం త్యాగం చేశావు 

ప్రాయశ్చిత్తం కోసం ప్రయాణాలు చేపట్టావు 

ప్రభువే మార్గమంటూ ప్రాణాలిచ్చి గెలిచావు ||2|| ||ను|| 


3. సైఫనులలో నాడే కాదూ....

నేడూ చంపేస్తున్నారు 

మతం పేరిట మారణ హోమం 

సృష్టిస్తునే ఉన్నారు 

పుట్టిన వారందరిని పునీతులే అని అన్నావే 

సువార్త వ్యాప్తి చేయకుంటే

నాకు శ్రమ అని అన్నావే ||2|| ||ను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section