Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నూతనవత్సరము
నూతన హృదయముతో
నూతన మార్గములో
నడుపుము నీ జీవితము
1. గడచిన కాలము మరచి
మారుమనస్సునొంది
ప్రభు కృపలో నీ వెదిగి
నడుపుము నీ జీవితము
నడుపుము నీ జీవితము ||నూ||
2. క్రోధముమాని - ప్రేమను బూని
ద్వేషము విడచి - సమతను కలిగి
విశ్వాసముతో క్రీస్తును ధ్యానించి
నడుపుము నీ జీవితము ||నూ||