Type Here to Get Search Results !

నీవుంటే చాలులే ( nivunte chalule Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 4 


ప. I Love you Jesus ||3|| forever forever 

నీవుంటే చాలులే నీ ప్రేమే చాలులే 

నీ హృదిలో చోటుంటే చాలులే

I Love you Jesus ||3|| forever forever 


1. నా తల్లి దండ్రులు వున్నా

నా బందుమిత్రులు వున్నా 

నీవులేని నా బ్రతుకు క్షణమే ||2|| 

నీ బడితయు కోలయు 

నా వెంటనుండగా ||2|| 

నేనెన్నడు విడువను నీ ప్రేమను ||2|| 

I Love you Jesus ||3|| forever forever


2. నా కెన్ని సంపదలు వున్న

నాకెన్ని తలంపులు వున్న 

నీవు లేని నా బ్రతుకు క్షణమే ||2|| 

నా కాపరి ఊపిరివై నా వెంటనుండగా ||2|| 

నేనెన్నడు విడువను నీ మార్గమును ||2|| 

I love you Jesus ||3|| forever forever


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section