Type Here to Get Search Results !

నీవే మా వరదాయిని ( nivve ma varadhayini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి.. 

అమ్మ సహాయ మాత- శరణం.. ll4ll 


నీవే మా వరదాయిని మహిమాన్విత సుత కీర్తి వి

చేరితి నీ చేరువకు నీ దీవెన వరముల కై ll2ll 


అమ్మ ఓ మరియమ్మ ఆదరించ రావమ్మా ll2ll llనీవేll 


1 వ చరణం.. 

మా జీవన యానంలో మా తోడుగా నిలువమ్మ ll2ll 

మా కొరతల కై... మా కోర్కెలకై.. మా ఆశలకై మా గోసల కై

నిరతము యేసుని వేడుము సహాయ మాతా ll2ll llనీవేll 


2 వ చరణం.. 

మా రక్షణ భాగ్యంలో- నిరతము మము బ్రోవుమమ్మా ll2ll 


మా దోషములో మా దురితము లో మా శాపము లో

ప్రతి పాపములో నిరతము యేసుని వేడు ను సహాయ మాతా ll2ll

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section