Type Here to Get Search Results !

నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా ( nuvvante nakentho istamesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా 

నువ్వు లేకుంటే బ్రతుకుటే కష్టమేనయ్యా

చప్పట్లతో నిను స్తుతియింతును 

నాట్యముతో నిన్ను భజియింతును

స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా నీకే ||2|| ||స్తుతి || 

అల్లెలూయా అల్లేలూయా అల్లేలూయా ఆమెన్ ||2|| 


1. నాకు నీ రూపమునిచ్చావు స్తోత్రమయ్యా 

నాకు నీ జీవము పోశావు స్తోత్రమయ్యా 

నన్ను నీలాగ మార్చావు స్తోత్రమయ్యా

నాలో నీ ప్రేమను నింపావు స్తోత్రమయ్యా 

స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రమయ్యా నీకే ||స్తుతి || 

అల్లెలూయా అల్లేలూయా అల్లేలూయా ఆమెన్ ||2|| 


2. నా కన్నులతో నీరాకను చూసెదనయ్యా 

నా కరములతో నీ క్రియలు చేసెదనయ్యా 

నా కాళ్ళతో నీ బాటలో నడిచెదనయ్యా 

నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా ||స్తుతి || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section