Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పశ్చాత్తాప కన్నీటితో ఆసపడి వేడుచున్నా
నిన్ను చేరాలని నీతో ఉండాలని
నిల మారాలని - ఆశపడి వేడుచున్న
నే ఆశపడి వేడుచున్న
1. నీదు మందలో తప్పిపొయిన గోర్రిలా
అహముతో తండ్రిని వీడిపోయిన బిడ్డలా ||2||
నాతప్పులు తెలుసుకొని నిను చేరిన బిడ్డలా
నిన్ను చేరాలని నీతో ఉండాలని నిల మారాలని
ఆశపడి వేడుచున్న నే ఆశపడి వేడుచున్న llపశ్చాత్తాప ll
2. మగ్దల మరియాలా ని పాదాలను నేకడగనా
సుంకరి జక్కయ్యలా
నా సర్వము విడనాదనా
నా పాపాలనోప్పుకొని
నీ పాదాలు ముద్దాడనా
నిన్ను చేరాలని నీతో ఉండాలని నిల మారాలని
ఆశపడి వేడుచున్న నే ఆశపడి వేడుచున్న llపశ్చాత్తాప ll