Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాడుదాం అల్లెలూయ గీతము - స్తుతులను చెల్లించగా
మనసులో పాట పెదవి దాటాలి పరుగున ప్రభుకడకు చేరగా చాటుము సంఘమా
1. సృష్టికర్త అల్లెలూయా ప్రాణదాత అల్లెలూయా
దీనాత్ముని నీదరిచేర్చి కలగలిసి జీవించుమని
మాకు బలిగా నీవే అయినావు - మమ్ము మోక్షరాజ్యం చేర్చగా
2. స్థితిలయకు అల్లెలూయా కారకుడవు అల్లెలూయా
దీనురాలి దీనత్వమును పేదరాలి దాసత్వమును
నీవు మిక్కిలి మిన్నగ ఎంచావు - స్వర్గ రాజ్యం వారిది అన్నావు