Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పాడనా నీ పుణ్య చరితం
పాడనా నీ భవ్య గానం ||2||
జ్ఞానామృత ధారలా
నాలో కురిపించి అల్లెలూయా ||3||
1. బ్రతుకు బాట
మార్చుకొని...అల్లెలూయా...
కోటి వెల్లులందుకొని...అల్లెలూయ...
బ్రతుకు బాట మార్చుకొని
కోటి వెలుగులందుకొని ||2||
సరికొత్త వెలుగులో-సాగుతా
తనివి తీర నీ చరితం...పాడుదాం ||అ||
2. నా స్వామివి నీవుండగ...అల్లెలూయ
నా కింక భయమేల...అల్లెలూయ...
నా స్వామి నీవుండగ నాకింకా భయమేలా ||2||
ఇలలో నాకాధారం...నీవేనయ్యా
కరుణించే వాడవు...నీవేనయ్యా ||అ||