Type Here to Get Search Results !

పాడవే హల్లెలూయా ( padave hallelujah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పాడవే హల్లెలూయా 

మనసా-పాడవే హల్లెలూయ 

భువనం గగనం ప్రతిధ్వనించగ 

వదనం హృదయం స్తుతించి పాడగ

గళమెత్తి పాడు ఎలుగెత్తి చాటు 

పులకించి పాడు 

హల్లేలూయా-హల్లెలూయా

హల్లెలూయా-హల్లెలూయా 


1. కొండలలోన కోనలలోన

ఎలుగెత్తి పాడు హల్లెలూయా ||2|| 

మహీతలం ప్రభు సామ్రాజ్యమని 

ప్రకటన చేయవే హలెలూయ ||2|| 

మానవ హృదయమే సింహాసనమని

ప్రస్తుతి జేయవే హల్లెలూయా ||హల్లె|| 


2. రాజును గూర్చిన స్వాగత గీతం

గళమెత్తిపాడు హల్లెలూయా.

పిశాచి రాజ్యం పటా పంచలని 

ప్రార్థన చేయవే హల్లెలూయా ||2|| 

శాంతి వర్ధనుని సామ్రాజ్యమునకు 

ప్రతిష్ట జేయవే హల్లెలూయా ||హల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section