Type Here to Get Search Results !

పాడాలి యేసయ్య పాటను ( padali yesaiah patanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: పరిశుద్ధుడు 


ప. పాడాలి యేసయ్య పాటను 

బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో||2|| 

హల్లెలూయ..హల్లెలూయ ||6|| 


1. ఆవగింజ విశ్వాసమున్నచో

పర్వతాలు సైతము 

నువ్వు చెబితే తొలగును. ||2|| 

నీలోని విశ్వాసం బలపరచుకో ||2|| 

దీనత్వమును నీవు అలవరచుకో ||2|| ||పా|| 


2. నీటి ఆవిరి వంటి వారము మనమేకాదా 

రేపు దినము ఎలాగుండునో 

ఎరుగలేమయ ||2|| 

నిత్యజీవము నీవు పొందగోరినా ||2|| 

నిజ దేవుని ఆజ్ఞలను ఆచరించుము ||2|| ||పా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section