Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయా - ||8||
పునరుత్థాన క్రీస్తువా -
అల్లేలూయా అల్లెలూయా
మరణము గెలిచిన యేసువా -
అల్లేలూయా అల్లేలూయా
పునరుత్థాన క్రీస్తువా -
మరణము గెలిచిన యేసువా ||అల్లే||
1. నీ వాక్యమే నా జీవన గమ్యం - అల్లె ||2||
నీ మాటలే నా ఆత్మకు శాంతి - అల్లె ||2||
నీ వాక్యమే నా జీవన గమ్యం
నీ మాటలే నా ఆత్మకు శాంతి
పునరుత్థానమె నావిశ్వాసం
అదియేగా నా జీవితం ||అల్లేలూయా||
2. మరణపుముల్లును విరిచెనుయేసు - అల్లె ||2||
పాపపు బ్రతుకును మార్చెను క్రీస్తు - అల్లె ||2||
మరణపు ముల్లును విరిచెను యేసు
పాపపు బ్రతుకును మార్చెను క్రీస్తు
పునరుత్థానమె నావిశ్వాసం -
అదియేగా నా జీవితం ||అల్లేలూయా||