Type Here to Get Search Results !

ప్రభు నామమున కీర్తన పాడుచు ( prabhu namamuna keerthana paduchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రభు నామమున కీర్తన పాడుచు 

జల శబ్దములో స్తుతియింతు ||2|| 

ఆయన నామం - ఆదిలో వాక్యం 

నింగి నేల సాక్షులుగా ||2|| 

ఆ..ఆ..ఆ.. అల్లేలూయ... 

ఆ....ఆ..ఆల్లేలూయూ 


1. దూత సమూహము స్తుతియించు

ప్రభు సైన్యములు స్తుతియించు ||2|| 

ఉన్నత గగనము స్తుతియించు 

జల సముదాయము స్తుతియించు ... ||2|| 

సూర్య చంద్రులా స్తుతియించు 

తార ప్రపంచము స్తుతియించు 

ఆ..ఆ..ఆ..అల్లేలూయ...

ఆ....ఆ..ఆల్లేలూయూ 


2. దేవుని ప్రజలు స్తుతియించు

ఆవని నివాసులు స్తుతియించు 

కొండలు తిప్పలు స్తుతియించు 

పూఫల శోభలు స్తుతియించు

యువతీ యువకులు స్తుతియించు 

బాల ప్రకాశం స్తుతియించు 

ఆ..ఆ..ఆ..అల్లేలూయ... 

ఆ....ఆ..ఆల్లేలూయూ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section