Type Here to Get Search Results !

ప్రభు నీవుండగా ( prabhu nivundaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభూ! నీవు వుండగా - నే అలసి పోలేను 

నీవే అంత చూసుకొంటివి - 

నా యేసయ్యా నీవే అంత చూసుకొంటివి

అల్లెలూయ ... అల్లెలూయ ... అల్లెలూయ 


1. సమాధానకర్త నీవేనయా - 

సర్వశక్తి దేవుడవు నీవేనయా

ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి - 

రక్తం చింది నన్ను రక్షించితివి 


2. నా తల్లియు తండ్రియు నీవే నయా - 

నన్ను ఆదుకొను దేవుడవు నీవేనయా

కన్నతల్లి నన్ను మరచినను - 

నీవు నన్ను ఎప్పుడు మరువవయ్యా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section