Type Here to Get Search Results !

పాటలు పాడి స్తుతియించెదము ( patalu padi sthuthiyinchedhamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాటలు పాడి స్తుతియించెదము - యేసుని నామమును 

అల్లెలూయ పాడి పొగడెదము - మన క్రీస్తుని నామమును 

పాడుదాం పాడుదాం పాడుదాం స్తుతి పాడుదాం 


నా పాప భారములను మోసెను ఆయన సిల్వలో 

ఆత్మను నాలో పూరించి - స్తుతి పాత్రునిగా చేసెనుగా 


పాపపు నరులను పిలిచి - తన ప్రేమను వారికి పంచి 

ఆత్మను నాలో పూరించి - స్తుతి పాత్రునిగా చేసెనుగా 


శిష్యుల పాదాలు కడిగి - ప్రేమ ఆజ్ఞను ఒసగి 

ఆత్మను నాలో పూరించి - స్తుతి పాత్రునిగా చేసెనుగా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section