Type Here to Get Search Results !

పసిడి పలుకుల వేదం ( pasidi palukula vedham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పసిడి పలుకుల వేదం - పైడి వీణల నాదం 

సృష్టి జీవన రాగం - ప్రేమ దేవుని రూపం

అల్లెలూయ - అల్లెలూయ - అల్లెలూయ - అల్లెలూయ


1. ఆదియందలి వాక్కు యిది - అది దేవుని చెంతనున్నది

దేవ దేవుడు తానే అయినది - శరీరధారిగ భువిలో నున్నది 


2. సత్యము మార్గము జీవమిది - నిత్యము నూతన భావమిది 

జ్ఞానపు ఊటల నిలయమిది - మానవ రక్షణ బాటయిది


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section