Type Here to Get Search Results !

పాడెద పొగడెద అంతోనివారిని ( padedha pogadedha anthoni varini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పాడెద పొగడెద అంతోనివారిని

వేడెద తోడుగ ఆ దివ్యరూపుని ||పాడెద|| 


1. పోయిన వస్తువు సొంతము చేసి

చింతల చీకటి అంతము చేసి ||2|| 

ఎంతో ఊరట ఒసగును మనసుకు ||2|| 

వింతలు చూపును ఇలలో మనలకు ||2||

||పాడెద|| 


2. అద్భుత కరములు నింగిన చూపి 

సుమధుర స్వరమున స్వామిని వేడి ||2|| 

ప్రార్థన చేయును భక్తుల కొరకు ||2||

అర్హత మనపై చూపే వరకును ||2|| ||పాడెద|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section